కథ మార్చమంటే హీరోనే మార్చేశాడా?

నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ మజిలీ అనే సినిమా రూపొందించాడు. ఈ సినిమా ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరు కలిసి సినిమా చేయలేదు. రీసెంట్ గా ఓ మూవీకి ప్లాన్ చేస్తే, క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆ ప్రాజెక్ట్ మరో హీరో దగ్గరకు వెళ్లింది. డీటెయిల్స్ చూస్తే.నాగచైతన్యతో లవ్ స్టోరీ కాకుండా యాక్షన్ మూవీ చేయాలి అనుకున్నాడట శివ నిర్వాణ. తను రాసిన స్టోరీ లైన్ చెబితే కొన్ని మార్పులు … Read more

“ఖుషి” డైరెక్టర్ తో రవితేజ మూవీ

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య మజిలీ అనే హిట్ సినిమా చేశారు. ఈ కాంబోలో మరో కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయంటా టాక్ వినిపించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమాని క్యాన్సిల్ అయ్యిందని టాక్. చాన్నాళ్లుగా ఈ కథ పై శివ నిర్వాణ కసరత్తు చేశాడు. స్టోరీ లైన్ తో మెప్పించిన శివ నిర్వాణ ఫుల్ స్టోరీతో మెప్పించలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ … Read more

“రంగస్థలం 2” లోడింగ్

రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ సినిమా పీరియాడిక్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, సుకుమార్ కలిసి తమ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. వీళ్ల కాంబోలో వస్తున్నది రంగస్థలం 2 అనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం 2 సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నారట. స్క్రిప్ట్ రెడీ కాగానే రామ్ చరణ్ కు నెరేట్ చేస్తారని తెలుస్తోంది. … Read more

“ఫౌజీ” రిలీజ్ పై వైరల్ గా మారిన అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కు రావొచ్చనే విషయంపై నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఫౌజీ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఒక అభిప్రాయానికి వచ్చారట. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ప్రోగ్రెస్ చూసి రిలీజ్ డేట్ ను … Read more

“ఉస్తాద్” షెడ్యూల్ ముగిసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన తన షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ తో తీసుకున్న స్టిల్ ను దర్శకుడు హరీశ్ శంకర్ షేర్ చేశారు. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడటం, మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే అంటూ ఈ పోస్ట్ లో రాశారు హరీశ్. మైత్రీ మూవీ మేకర్స్ కూడా హరీశ్ శంకర్ పోస్ట్ ను … Read more