Nara Lokesh: స్థానిక సంస్థల ఎన్నికలపై లోకేశ్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Nara Lokesh

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Nara Lokesh: దేవీ నవరాత్రులకు ఏపీ భక్తులకు ఉచిత విద్యుత్! మంత్రి కీలక ప్రకటన

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని భక్తులకు, ఉత్సవ కమిటీలకు భారీ ఉపశమనం…

Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల

Are Shyamala

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి నిర్మూలనపై వైసీపీ నేత ఆరె శ్యామల కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. 3 నెలల్లో గంజాయి లేని రాష్ట్రం చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

నారా లోకేష్: ఎన్నికల కమిషన్‌కు మద్దతు.. రాహుల్ ఆరోపణలకు కౌంటర్

నారా లోకేష్: ఎన్నికల కమిషన్‌కు మద్దతు.. రాహుల్ ఆరోపణలకు కౌంటర్

కొచ్చిలో జరిగిన కాన్క్లేవ్‌లో ఎన్నికల కమిషన్‌కు మద్దతుగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఎస్ఐఆర్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

Jagan Reddy: డీఎస్సీ 2025 అవకతవకలపై సీబీఐ విచారణ కావాలి! లోకేశ్ రాజీనామాకు డిమాండ్

Jagan Reddy

Jagan Reddy డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, సీబీఐ దర్యాప్తు, మంత్రి లోకేశ్ రాజీనామా కావాలని డిమాండ్ చేశారు.

minister lokesh: రెడ్ బుక్ పై నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. వైసీపీ నేతలపై కేసులు!

minister lokesh

ఏపీలో రెడ్ బుక్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టీచర్లపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదైన నేపథ్యంలో, మంత్రి నారా లోకేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

YS Sunitha: లోకేశ్ సంచలన ఆఫర్! వైయస్ సునీతకు పదవి?

YS Sunitha

YS Sunitha కి లోకేశ్ షాకింగ్ ఆఫర్! వైఎస్ జగన్ సొంత గడ్డపై లింగాల మండల జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిస్తే జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామంటూ టీడీపీ వర్గాల నుంచి వార్తలు.

Nara Lokesh: కూటమి ప్రభుత్వంలో విబేధాలు.. కుండ బద్దలు కొట్టిన లోకేష్!!

Ramprasad Reddy

Nara Lokesh స్పష్టత: 2029 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని, ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

YS Jagan: కూటమి సర్కార్ వైఫల్యాలపై చంద్రబాబుకు జగన్ సవాల్

Jagan Mohan: స్థానిక పోరులో ఏకగ్రీవాలైతే… టికెట్ కట్: జగన్ మాస్టర్ ప్లాన్

YS Jagan launches sharp attacks on Andhra Pradesh CM Chandrababu Naidu, accusing the coalition government of police raj and diversion politics. YSRCP leaders also target Nara Lokesh and YS Sharmila, intensifying the state’s heated political war.

Chandrababu Naidu: సీబీఐ విచారణపై చంద్రబాబు లోకేష్ భయం

CM Chandrababu

AP politics heats up as CBI investigation fears grip TDP chief Chandrababu Naidu and Nara Lokesh. Amid ongoing legal challenges and corruption allegations, the father-son duo faces intense pressure. Political rivals have escalated attacks, leaving party cadres anxious as this high-stakes legal battle unfolds across Andhra Pradesh.