Nayanthara reject OG Movie

Actress who gave up the heroine role in the OG Movie

OG Movie: స్క్రీన్ స్పేస్ తక్కువ ఉందని OG మూవీలో హీరోయిన్ రోల్ వదులుకున్న నటి.?

OG Movie: పవన్ కళ్యాణ్ ఈ హీరో పేరు చెప్పగానే ఎవరికైనా గూజ్ బంప్స్ పుడతాయి. అలాంటి పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినా కానీ యాక్టింగ్ స్టైల్ తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల ఫ్యాన్స్ ఉంటారు. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్…