OG Movie: స్క్రీన్ స్పేస్ తక్కువ ఉందని OG మూవీలో హీరోయిన్ రోల్ వదులుకున్న నటి.?

OG Movie: పవన్ కళ్యాణ్ ఈ హీరో పేరు చెప్పగానే ఎవరికైనా గూజ్ బంప్స్ పుడతాయి. అలాంటి పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినా కానీ యాక్టింగ్ స్టైల్ తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల ఫ్యాన్స్ ఉంటారు. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కుంటారు. ఆయన ఇప్పటివరకు పాన్ ఇండియా చిత్రాల్లో పెద్దగా నటించకపోయినా కానీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు అయితే వచ్చింది. … Read more

Pawan Kalyan: ఓజి ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ధరించిన దాని గురించే ఇప్పుడు హాట్ టాపిక్.. ఏంటంటే.?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతోంది.ఇక ఒక రోజు ముందే నుండి అంటే అర్ధరాత్రి ప్రీమియర్ షోలు కూడా పడబోతున్నాయి.అలాగే ఈ సినిమాకి ముందు నుండే భారీ హైప్ ఉంది.ఇక ఆ అంచనాలకు తగ్గట్టే సినిమాను కూడా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. What Pawan Kalyan wore at the OG event రీసెంట్ గా విడుదలైన ఓజి ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ … Read more