
CHANDRABABU NAIDU : ఉప ప్రధాని గా వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నాలు ?
CHANDRABABU NAIDU : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఏవిధంగా ఉంటాయో ఎవ్వరూ ఊహించడం చాలా కష్టం అనే చెప్పాలి. అక్కడి ప్రజలు ఎప్పుడూ ఎవ్వరినీ అధికారంలో కూర్చుబెడతారో తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత 2014లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024…









