
Naga Babu: నాగబాబుకు మంత్రి పదవి రాకుండా ఆపేది ఎవరు? అసలు సూత్రధారి పవన్ కళ్యాణ్ నేనా?
Naga Babu: జనసేన పార్టీ కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలియని వారు ఉండరు. సినిమాలోనే కాకుండా జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు నాగబాబు. అలాంటి నాగబాబు, 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా ప్లాన్ చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.…









