“పెద్ది” ఆఫర్ వదులుకున్న మలయాళ హీరోయిన్
రామ్ చరణ్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇలాంటి క్రేజీ మూవీకి నో చెప్పిందట మలయాళ నటి స్వసిక. ఈ విషయాన్ని స్వయంగా స్వాసికనే బయటపెట్టింది. ఇంతకీ కారణం ఏంటంటే.. ఇందులో చరణ్ తల్లి పాత్ర కోసం … Read more