Raghava Constructions

Ponguleti Raghava Constructions stir in the Assembly

Ponguleti: అసెంబ్లీలో ” రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ” రచ్చ..పొంగులేటి బర్తరఫ్‌ ?

Ponguleti: అసెంబ్లీలో ” రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ” రచ్చ జ‌రుగుతోంది. మంత్రి పొంగులేటికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కి అసలు సంబంధం లేదని రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడ‌ని గులాబీ పార్టీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. పొంగులేటి అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలని, అవినీతిపై హౌస్‌…