Harish Rao: ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే చాలు.. మంత్రుల హెలికాప్టర్ విహారం
హరీష్ రావు ప్రాజెక్టులపై ప్రశ్నించగానే మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, భట్టి హెలికాప్టర్లో దేవాదుల మోటార్లు ఆన్ చేసి కల్లు, కోడి కూర తిన్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.
హరీష్ రావు ప్రాజెక్టులపై ప్రశ్నించగానే మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, భట్టి హెలికాప్టర్లో దేవాదుల మోటార్లు ఆన్ చేసి కల్లు, కోడి కూర తిన్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.
Ponguleti: అసెంబ్లీలో ” రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ” రచ్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కి అసలు సంబంధం లేదని రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని గులాబీ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. పొంగులేటి అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని, అవినీతిపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. Ponguleti Ponguleti Raghava Constructions stir in the Assembly రాఘవ కన్‌స్ట్రక్షన్స్ … Read more
Telangana Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలుకానుంది. ఇప్పటికే నోటిఫికేషన్ రాకముందే పట్టణాలలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. దావతులు, పార్టీలు చేసుకుంటూ… ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు అభ్యర్థులు. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 15వ తేదీ కంటే ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని తాజాగా తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. Telangana Municipal Elections 2026 Telangana Municipal … Read more
KCR: తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్… ప్రతిపక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉండగా… చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రిలుగా కొనసాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వారిద్దరిని దించి వేసేందుకు… గులాబీ అలాగే వైసిపి పార్టీలు… చాలా కష్టపడుతున్నాయి. KCR Also Read: vegetarians: అత్యధిక శాకాహారులు ఉన్న టాప్ దేశాలివే.. పెరుగుతున్న … Read more