మళ్లీ బిజీ అవుతున్న సమంత

సమంత ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వలన సినిమాలకు ఒక సంవత్సరం గ్యాప్ ఇవ్వాలి అనుకుంది. సంవత్సరం దాటినా కొత్త సినిమాలో నటించలేదు. తను ప్రొడ్యూస్ చేసిన శుభం చిత్రంలో చిన్న రోల్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో రూపొందే సినిమాలో సమంత నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. టీమ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మరోవైపు సమంత పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ … Read more

“రంగస్థలం 2” లోడింగ్

రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ సినిమా పీరియాడిక్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, సుకుమార్ కలిసి తమ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. వీళ్ల కాంబోలో వస్తున్నది రంగస్థలం 2 అనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం 2 సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నారట. స్క్రిప్ట్ రెడీ కాగానే రామ్ చరణ్ కు నెరేట్ చేస్తారని తెలుస్తోంది. … Read more

“పెద్ది” కోసం వస్తున్న సమంత

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసం పెద్ది మూవీలో ఓ ఫోక్ సాంగ్ యాడ్ చేయబోతున్నారు. ఈ పాట శ్రీకాకుళం యాసలో ఉంటుందని, ఫోక్ సింగర్ పెంచల దాస్ పాడినట్టు సమాచారం. అందరికీ మాంచి … Read more

“పెద్ది”లో వైరల్ వయ్యారి

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీలీలను అప్రోచ్ అయ్యారట మేకర్స్. పుష్ప 2లో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ సెన్సేషన్ అయ్యింది. అదే సక్సెస్ ను పెద్దిలోనూ కంటిన్యూ చేయబోతోంది శ్రీలీల. ఇటీవల జూనియర్ సినిమాలో శ్రీలీల వైరల్ వయ్యారిగా ఆకట్టుకుంది. డ్యాన్సులు చేయడంలో శ్రీలీల తర్వాతే మరో హీరోయిన్ అనేంత పేరు తెచ్చుకుంది. … Read more