Ram Charan

మెగా ఫ్యామిలీలో విషాధం

మెగా ఫ్యామిలీలో విషాధం నెలకొంది. అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు. మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు కోకాపేటలో నిర్వహించనున్నారు. అల్లు కనకరత్నం మృతి వార్త తెలుసుకున్న చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. డిఫ్యూటీ…

రెండు డిఫరెంట్ గెటప్స్ లో రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలో చరణ్‌ కు జంటగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్…

“పెద్ది” ఆఫర్ వదులుకున్న మలయాళ హీరోయిన్

రామ్ చరణ్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇలాంటి క్రేజీ మూవీకి నో చెప్పిందట మలయాళ…

ఎమోషన్ తో ఆకట్టుకోనున్న “పెద్ది”

రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే స్పోర్ట్స్ సినిమా ఇది. రెండు మూడు రకాల ఆటల నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో ఎమోషన్స్ బాగానే ఉంటాయట. ఎమోషన్స్ తోనే ప్రేక్షకుల్ని పెద్ది…

దసరా టార్గెట్ పెట్టుకున్న సుకుమార్

రామ్ చరణ్‌, సుకుమార్ ది సూపర్ హిట్ కాంబో. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత వీళ్లు కలిసి మరో చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్‌ తో సినిమా చేస్తానని ప్రకటించారు కానీ కథ సిద్ధంగా లేదు. ప్రస్తుతం కథపై సుకుమార్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. తన టీమ్ తో దుబాయ్ లో…

మళ్లీ బిజీ అవుతున్న సమంత

సమంత ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వలన సినిమాలకు ఒక సంవత్సరం గ్యాప్ ఇవ్వాలి అనుకుంది. సంవత్సరం దాటినా కొత్త సినిమాలో నటించలేదు. తను ప్రొడ్యూస్ చేసిన శుభం చిత్రంలో చిన్న రోల్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో రూపొందే సినిమాలో…

“రంగస్థలం 2” లోడింగ్

రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ సినిమా పీరియాడిక్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, సుకుమార్ కలిసి తమ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. వీళ్ల కాంబోలో వస్తున్నది రంగస్థలం 2 అనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం…

“పెద్ది” కోసం వస్తున్న సమంత

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసం పెద్ది మూవీలో ఓ ఫోక్ సాంగ్…

“పెద్ది”లో వైరల్ వయ్యారి

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీలీలను అప్రోచ్ అయ్యారట మేకర్స్. పుష్ప 2లో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ సెన్సేషన్ అయ్యింది. అదే సక్సెస్ ను పెద్దిలోనూ కంటిన్యూ చేయబోతోంది శ్రీలీల. ఇటీవల…