
TDP: మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
TDP: మరో వివాదంలో తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిక్కుకున్నారు. ఓ డాక్టర్ భర్తను ఎమ్మెల్యే దగ్గుపాటి బెదిరిస్తున్నట్లు ఆడియో వైరల్ బయటకు రావడం జరిగింది. గతంలో ఆప్తమాలజిస్ట్ సుమయ భర్తను బూతులు తిడుతూ బెదిరించాడట తెలుగు పార్టీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. TDP TDP Anantapur MLA…









