
Chandrababu Naidu: ఏపీలో షాకింగ్ సర్వే…కూటమికి 31 సీట్లే ?
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాళ్లు అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటిపోయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనపై ఓ సర్వే షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతే కూటమి ప్రభుత్వం దారుణంగా ఓడిపోవడం గ్యారంటీ అని…









