Revanth Reddy: భారత్ సమిట్ విమర్శలపై సీఎం రేవంత్ కౌంటర్.. 70 దేశాల ప్రతినిధుల హాజరుపై ఏమన్నారంటే

CM Revanth Reddy: జూన్ 2 నాటికి ఆసుపత్రులు సిద్ధం కావాల్సిందే.. ఎందుకంటే?

తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా నిర్వహిస్తున్న భారత్ సమిట్‌పై వస్తున్న విపక్షాల విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. 70 దేశాల ప్రతినిధులు హాజరైనట్లు వెల్లడించారు.

KTR BRS: రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న.. నిరుద్యోగులపై దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారు?

KTR BRS

తెలంగాణలో నిరుద్యోగులపై దాడులు, లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా?

Revanth Reddy: తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 12వ తరగతి వరకు ఒకే విధానం!

Revanth Reddy

తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని…

Nagarjuna Revanth: రూ.20 కోట్లతో తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం.. నాగార్జున రియల్ హీరో అన్న రేవంత్

Nagarjuna Revanth

మాదాపూర్‌లో రూ.20 కోట్లతో సర్వాంగ సుందరంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు అక్కినేని నాగార్జున కలసి ప్రారంభించారు.

Telangana Govt: కాలేజీల్లో సినిమా ప్రమోషన్లపై నిషేధానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం.. ఏమన్నారంటే

College campus

తెలంగాణలోని విద్యా సంస్థల క్యాంపస్‌లలో సినిమా ప్రమోషన్లు మరియు ప్రైవేట్ ఈవెంట్ల నిర్వహణపై పూర్తిస్థాయి నిషేధం విధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం…

Bhatti Vikramarka: కరువు వేళ రైతులకు పంట రుణాల రీషెడ్యూల్.. ఏమన్నారంటే!

Bhatti Vikramarka

కరువు పరిస్థితుల్లో అల్లాడుతున్న అర్హులైన రైతులకు ఊరటనిచ్చేలా పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Revanth Reddy: కేసీఆర్ అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. ఏమన్నారంటే

Revanth Reddy speaking at event

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా హకీంపేట్‌లో నిర్వహించిన రైతన్నతో ఆత్మీయ సభ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో…

Telangana Civil Supplies: బియ్యం కొరతపై క్లారిటీ ఇచ్చిన సర్కార్.. ఏమన్నారంటే!

Telangana Civil Supplies: బియ్యం కొరతపై క్లారిటీ ఇచ్చిన సర్కార్.. దళారులపై కఠిన చర్యలు.. ఏమన్నారంటే

రాష్ట్రంలో బియ్యం కొరతపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే దళారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Telangana Govt: 4.50 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. లబ్ధిదారులు ఎవరంటే?

Telangana Government Lands: రాష్ట్ర ప్రభుత్వ భూముల రక్షణపై రేవంత్ రెడ్డి లెక్కలు ఏమిటి?

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కోసం కొత్త పింఛన్ల ప్రక్రియను అధికారికంగా ఖరారు చేసింది. ముఖ్యమంత్రి ఎ….

Revanth Reddy: కోస్గిలో సైన్స్ మ్యూజియం ప్రారంభించిన సీఎం.. విద్యార్థుల ప్రయోగాలు పరిశీలన.. వీడియో వైరల్

Revanth Reddy: సిద్ధాంతాలు వేరైనా కేంద్రంతో కలిసే పని! కరీంనగర్‌లో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సర్ సి.వి. రామన్ సైన్స్ మ్యూజియం భవనాన్ని…