Venky Anil5: జెట్ స్పీడ్ లో కళ్యాణ్ రామ్‌, అనిల్ రావిపూడి, వెంకటేష్ సినిమా!!

Venky Anil5: జెట్ స్పీడ్ లో కళ్యాణ్ రామ్‌, అనిల్ రావిపూడి, వెంకటేష్ సినిమా!!

Veteran star Venkatesh is now shooting for Anil Ravipudi’s mega multi-starrer alongside Nandamuri Kalyan Ram. The highly anticipated film, tentatively titled #VenkyAnil5 and #NKRAR2, is progressing rapidly. The project began its journey with a pooja ceremony in June.

Adarsha Kutumbam: ట్రైన్ ఎపిసోడ్ నవ్వుల హైలైట్!!

Adarsha Kutumbam: ట్రైన్ ఎపిసోడ్ నవ్వుల హైలైట్!!

విక్టరీ వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం సినిమాపై భారీ బజ్ నెలకొంది. తాజాగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన సుదీర్ఘ ట్రైన్ ఎపిసోడ్, వెంకటేష్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటుందని సమాచారం. 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.

Venkatesh Kalyanram Movie: అనిల్ రావిపూడి నిర్మాణంలో మల్టీస్టారర్ షూటింగ్ స్టార్ట్

Venkatesh Kalyanram Movie: అనిల్ రావిపూడి నిర్మాణంలో మల్టీస్టారర్ షూటింగ్ స్టార్ట్

Venkatesh and Kalyan Ram join forces in Anil Ravipudi’s upcoming multi-starrer, with shooting underway in Hyderabad. Featuring family emotions and comedy, the Sankranti 2025 release stars Keerthy Suresh and Krithi Shetty, building massive anticipation among fans.

Rama Naidu: రామానాయుడు తన చేతులతోనే బిడ్డ కాపురం కూల్చాడా.. సోషల్ మీడియాలో ట్రోల్స్.?

Rama Naidu: ఏంటి రామానాయుడు తన చేతులతో తానే తన బిడ్డ కాపురం కూల్చాడా.. ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఉన్న నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా నాగార్జున నటిస్తున్న శివ మూవీ రీ రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. 4K క్వాలిటీతో ఈ సినిమా నవంబర్ 14న మన ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ రీ రిలీజ్ కాబోతుండడంతో ఈ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. … Read more

“లక్ష్మీ” కాంబో సెట్ అయ్యిందా..?

హీరో వెంకటేష్, దర్శకుడు వీవీ వినాయక్ కలిసి లక్ష్మీ అనే సూపర్ హిట్ మూవీ చేశారు. ఆ తర్వాత వీరి కాంబోలో సినిమా రాలేదు. కొన్ని ప్రాజెక్ట్స్ వీరి కాంబోలో చివరిదాకా వచ్చి మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడీ కాంబో తిరిగి సెట్ అయినట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని వెంకటేష్ తో తీసేందుకు వినాయక్ రెడీ అవుతున్నారట. త్వరలో ఈ చిత్రం గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ … Read more

‘వెంకటరమణ’ మొదలైంది

వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని హారికా హాసినీ క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గుంటూరు కారం తర్వాత హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుంచి ప్రారంభిస్తారు అనేది మూవీ టీమ్ వెల్లడించలేదు. వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించనుందనే టాక్ వినిపిస్తోంది. … Read more

మళ్లీశ్వరి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా?

వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మళ్లీశ్వరి సినిమా సూపర్ హిట్ గా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించినా, అందరి చూపు అప్పటి స్టార్ రైటర్ త్రివిక్రమ్ మీదే ఉండేది. త్రివిక్రమ్ కథా మాటలే ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసేవి. మళ్లీశ్వరిని వైజాగ్ నగరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ వెంకటేష్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ … Read more