13-year-old Afghan boy: విమానం బొక్కల్లో దూరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన కుర్రాడు

13-year-old Afghan boy: ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన 13 సంవత్సరాల ఓ కుర్రాడు.. ఎవరికీ తెలియని రహస్య పని.. చేసి ఓ దేశం దాటి వచ్చాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబోలు ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల ఈ కుర్రాడు… ఎలాగైనా విమానంలో రహస్యంగా ప్రయాణించాలని డిసైడ్ అయ్యాడు. దీనికోసం ఓ అదిరిపోయే ప్లాన్ వేశాడు. 13-year-old Afghan boy

13-year-old Afghan boy hides in plane’s landing gear for 2 hours, lands in Delhi

మొదట విమానాశ్రయానికి వెళ్లిన ఆ కుర్రాడు…. ప్రయాణికులతో కలిసి విమానం దగ్గర దాకా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరూ చూడకుండా.. విమానం వెనుక భాగంలో… రహస్యంగా ప్రవేశించాడు. సెంట్రల్ లాండింగ్ గేర్… లోపలికి వెళ్లిన అతడు అందులోనే ఎవరికి కనిపించకుండా కూర్చున్నాడు. ఇక అనంతరం విమానం గాల్లోకి తేలి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

Also Read: IND VS PAK: ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్?

ఇక ఢిల్లీకి చెందిన… విమానాశ్రయంలో మాత్రం ఆ కుర్రాడ్ని సిబ్బంది పట్టుకుంది. వెంటనే అదుపులోకి తీసుకున్న సిబ్బంది ఆరా తీసింది. అతడు ఆఫ్ఘనిస్తాన్ లోని కుందూజు నగరానికి చెందిన బాలుడిగా గుర్తించారు అధికారులు. అనంతరం అతని వివరాలు పూర్తిగా తెలుసుకొని.. ఆఫ్ఘనిస్తాన్ పంపించేశారు. దింతో ఈ సంఘటన ఇప్ప్పుడు హాట్ టాపిక్ అయింది.

Share your love