
13-year-old Afghan boy: ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన 13 సంవత్సరాల ఓ కుర్రాడు.. ఎవరికీ తెలియని రహస్య పని.. చేసి ఓ దేశం దాటి వచ్చాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబోలు ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల ఈ కుర్రాడు… ఎలాగైనా విమానంలో రహస్యంగా ప్రయాణించాలని డిసైడ్ అయ్యాడు. దీనికోసం ఓ అదిరిపోయే ప్లాన్ వేశాడు. 13-year-old Afghan boy
13-year-old Afghan boy hides in plane’s landing gear for 2 hours, lands in Delhi
మొదట విమానాశ్రయానికి వెళ్లిన ఆ కుర్రాడు…. ప్రయాణికులతో కలిసి… విమానం దగ్గర దాకా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరూ చూడకుండా.. విమానం వెనుక భాగంలో… రహస్యంగా ప్రవేశించాడు. సెంట్రల్ లాండింగ్ గేర్… లోపలికి వెళ్లిన అతడు అందులోనే ఎవరికి కనిపించకుండా కూర్చున్నాడు. ఇక అనంతరం విమానం గాల్లోకి తేలి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.
Also Read: IND VS PAK: ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్?
ఇక ఢిల్లీకి చెందిన… విమానాశ్రయంలో మాత్రం ఆ కుర్రాడ్ని సిబ్బంది పట్టుకుంది. వెంటనే అదుపులోకి తీసుకున్న సిబ్బంది ఆరా తీసింది. అతడు ఆఫ్ఘనిస్తాన్ లోని కుందూజు నగరానికి చెందిన బాలుడిగా గుర్తించారు అధికారులు. అనంతరం అతని వివరాలు పూర్తిగా తెలుసుకొని.. ఆఫ్ఘనిస్తాన్ పంపించేశారు. దింతో ఈ సంఘటన ఇప్ప్పుడు హాట్ టాపిక్ అయింది.
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





