
Sprouts: మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది వీటిని నానబెట్టుకుని తింటారు మరి కొంతమంది ఉడికించుకొని తింటారు. అయితే మొలకలు ఏ విధంగా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. మొలకలలో విటమిన్లు, పోషకాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉండే మొలకలు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. మొలకలను కొంతమంది ఉదయం పూట తింటుంటే మరి కొంతమంది స్నాక్స్ రూపంలో సాయంత్రం మొలకలను తింటూ ఉంటారు. అయితే మొలకలను సరైన సమయంలో తింటేనే ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మొలకలను ఏ సమయంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. Sprouts
When to eat Sprouts
మొలకలు తినడానికి సరైన సమయం ఉదయం అని వైద్యులు చెబుతున్నారు. మొలకలు చాలా తేలికైన ఆహారం. ఇవి చాలా తొందరగా సులభంగా జీర్ణం అవుతాయి. వీటిని ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో భోజనంలో చేర్చుకోవడం వల్ల చాలా మంచిది. ఇది శరీరానికి అవసరమైన ఎనర్జీని ఇస్తాయి. ఆరోగ్యాన్ని చురుగ్గా ఉంచుతాయి. మొలకలను తిన్న తర్వాత కడుపు చాలా తేలికగా ఉంటుంది. ఇది మంచి ప్రోటీన్ నిజానికి మొలకలు తినడానికి సరైన సమయం ఉదయమేనని చెబుతున్నారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ రూపంలో మొలకలు తినడం వల్ల చాలా మంచిది. బరువు తగ్గాలని అనుకునేవారు మొలకలను ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. మొలకలలో పీచు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. Sprouts
Also Read: Wine: దసరా వస్తోందని పీకదాకా తాగుతున్నారా… అయితే ఏ స్టఫ్ తీసుకోవాలి.. ఎంత తాగాలి..వివరాలు…
మొలకలలో జింక్, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. మొలకలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మొలకలు తినడం వల్ల చాలా వేగంగా బరువు తగ్గుతారు. డైట్ ఫాలో అయ్యేవారు మొలకలను ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. మొలకలు తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. దానివల్ల చాలా సన్నబడతారు వేగంగా బరువు తగ్గుతారు. మొలకలు తినడం వల్ల కడుపు చాలా తేలికగా ఉంటుంది కానీ ఆకలి అనిపించదు. దానివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. తద్వారా వేగంగా బరువు తగ్గుతారు. ఉదయం పూట మొలకలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఇక చాలా మంది నేటి కాలంలో బరువు తగ్గాలని అనుకునేవారు డైట్ ఫాలో అయ్యేవారు మొలకలను ఎక్కువగా తింటున్నారు. ఇది అధికంగా పోషకాలతో నిండిన ఆహారం. పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొలకలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చెడు బ్యాక్టీరియా ఏర్పడదు. రక్తం వేగవంతం అవుతుంది రక్త శుద్ధి జరుగుతుంది. Sprouts
Also Read: Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 లక్షల కారుతోనే




















