Mushrooms: మ‌ట‌న్ కంటే తోపు పుట్టగొడుగే..ఇది తింటే క్యాన్స‌ర్‌, గుండె పోట్ల‌కు చెక్ ?

Mushrooms: ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం అందరికీ ఉంది. కల్తీ ఆహారం అలాగే కలుషిత వాతావరణం కారణంగా రకరకాల రోగాలు వస్తున్నాయి. కానీ ఈ రోగాలను ఎవ్విటిని కూడా పట్టించుకోని కొంతమంది ఇష్టం వచ్చినట్లు తినేస్తున్నారు. నాలుగకు టేస్ట్ గా ఉంటే చాలు… ఎగబడి తినేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల అనేక రోగాలు కొనితెచ్చుకుంటున్నారు జనాలు. Mushrooms

health benefits of Mushrooms

అయితే… ప్రస్తుత కాలంలో మష్రూమ్… అంటే పుట్టగొడుగులు తింటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పుట్టగొడుగులు మటన్ అలాగే చికెన్ కంటే మంచి విటమిన్స్ అందిస్తాయట. మష్రూమ్స్ ప్రతి వారం ఒకసారైనా తింటే… క్యాన్సర్ అలాగే గుండెపోట్లు లాంటి ప్రమాదకరమైన వ్యాధులను తరిమికొట్టవచ్చు అని చెబుతున్నారు వైద్యులు. మష్రూమ్స్ తినడం వల్ల తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. తిన్న ఆహారం వెంటనే జీర్ణం అయితే… అజీర్ణ సమస్యతోపాటు గ్యాస్ ట్రబుల్, మలబద్ధక సమస్యలు కూడా తొలగిపోతాయట. Mushrooms

Also Read: Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 ల‌క్ష‌ల కారుతోనే

దాంతోపాటు రాత్రిపూట… మంచి నిద్ర పడుతుందని చెబుతున్నారు. కడుపునొప్పి అలాగే అలసట అలాంటి సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు వైద్యులు. రక్తప్రసరణ బాగా అయి గుండెపోటులకు చెక్ పెడుతుందట పుట్టగొడుగు. షుగర్ అలాగే బిపి కూడా కంట్రోల్లో ఉంటాయట. నిత్యం ఈ పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి అలసట అనేది ఉండదట. రోజు వాకింగ్ చేయగానే.. ఉదయం పూట వీటిని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు. Mushrooms

Also Read: Sprouts: మొలకలను ఏ సమయంలో తినాలి…అతిగా తింటే ప్ర‌మాదామా…ఇవి తెలుసుకోండి?