Trisha: హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

Trisha

Trisha: తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇప్పటికే హీరో విజయ్ పార్టీ పెట్టి జనాల్లోకి దూసుకు వెళ్తున్నారు. తమిళనాడు స్టార్ హీరో విజయ్ మీటింగ్ పెడితే పెడితే లక్షల్లో జనాలు వస్తున్నారు. ఇటీవల హీరో విజయ్ చేసిన రోడ్ షో లో తొక్కిసలాట జరిగి… 40 మందికి పైగా మరణించారు. ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో మరో కలకాలం చోటుచేసుకుంది. Trisha

Also Read: Jammi Chettu: దసరా నాడు జమ్మి చెట్టుకు ఎందుకు పూజలు చేస్తారు.. దీని రహస్యం

Bomb threats to heroine Trisha house

ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్, హీరోయిన్ త్రిష పేర్లు కూడా ఉన్నాయి. స్టాలిన్ అలాగే త్రిష తో పాటు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి కూడా బెదిరింపులు వచ్చినట్లు చెబుతున్నారు. Trisha

Also Read: PCB Chief Mohsin Naqvi: బీసీసీఐకి భయపడని మొహ్సిన్ నఖ్వీ.. ఏం చేస్తారో చేసుకోండి…

ఒకసారి గా ఇలా బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అన్ని ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. అనుమానం వస్తే బొక్కలో వేస్తున్నారు. ఇటీవల టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంటికి… బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్ త్రిష అలాగే స్టాలిన్ లాంటి వాళ్లకు రావడం గమనార్హం. Trisha

Also Read: Mushrooms: మ‌ట‌న్ కంటే తోపు పుట్టగొడుగే..ఇది తింటే క్యాన్స‌ర్‌, గుండె పోట్ల‌కు చెక్ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu