
Rashmika: నేషనల్ క్రష్ అనే పేరు వినగానే చాలామందికి గుర్తుకువచ్చేది రష్మిక మందన్నా మాత్రమే.ఈమె పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. అలాంటి నేషనల్ క్రష్ ట్యాగ్ యానిమల్ సినిమాతో త్రిప్తి దిమ్రీకి వెళ్ళింది. అయితే ఈ సినిమా ద్వారా ఆమె మంచి గుర్తింపు సాధించడంతో ఈ ట్యాగ్ ఆమె వైపు వెళ్లిందని ఆ మధ్యకాలంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఇది ఎంతో కాలం నిలవలేదు.
Kantara Beauty who insulted Rashmika
మళ్లీ ఈ ట్యాగ్ అనేది రష్మిక మందన్నా ఖాతాలోనే పడింది. అలాంటి ఈ నేషనల్ క్రష్ ట్యాగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ రుక్మిణి వసంత్.. కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన రుక్మిణి వసంత్ కాంతారచాప్టర్ 1 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలను పంచుకుంది.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ గురించి వింటున్నాను..(Rashmika)
Also Read: Hema: నాగార్జున మా అమ్మాయి ఫంక్షన్ కి వస్తే వెళ్లగొట్టాను.. హేమ షాకింగ్ కామెంట్స్.!
కానీ నాకు ఈ ట్యాగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి ట్యాగ్ లు వినడానికి మాత్రమే బాగుంటాయి కాస్త హ్యాపీనెస్ ఇస్తాయి. కానీ ఇవి తాత్కాలికమైనవి మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోకి కొత్తవాళ్లు వస్తూ ఉంటారు పాత వాళ్ళు వెళుతూ ఉంటారు.. అలా ఫేడౌట్ అయినా కొలది మనకున్నటువంటి ట్యాగ్ మరొకరికి వెళ్లిపోతుంది.. ఇలాంటి ట్యాగులపై ఆధారపడకుండా ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చి మనల్ని ఎప్పుడు గుర్తుంచుకునే పాత్రలంటేనే నాకిష్టం.

ఇలా బిరుదులు తీసుకోవడం నాకు అస్సలు నచ్చదు అంటూ ఆమె ఇన్ డైరెక్ట్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను విమర్శించినట్టే మాట్లాడింది. మరి వీరిద్దrukmini vasanth latest films
మధ్య ఎక్కడ చెడిందో ఏమో కానీ, టవల్ లో చెప్పి పెట్టి కొట్టినట్టు రష్మిక మందన్నా నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి ఆమె మాట్లాడి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..(Rashmika)




















