
Chiranjeevi: చిరంజీవి తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఏర్పాటుచేసిన రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజును ఏక్తా దివస్ గా కూడా జరుపుకుంటారు. ఆయన దేశం మొత్తాన్ని ఏకం చేశారు. కాబట్టి ఆయన పుట్టింది రోజున ఏక్తా దివస్ ని జరుపుకుంటారు.
What was the unexpected thing that happened on Chiranjeevi Mouth
అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలవడంతో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అయితే ఈ కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కి నివాళులు అర్పించడమే కాకుండా ఆయన గురించి ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.ఇక ఈ కార్యక్రమంలో మరో షాకింగ్ విషయం కూడా బయటపెట్టారు. అది ఓ పెద్ద గోడలు పెట్టు అంటూ ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. (Chiranjeevi)
Also Read: Nagarjuna: నాగార్జున కాపురంలో చిచ్చు.. ఆ సినిమాతోనే మొదలైందా.. వైరల్ అవుతున్న న్యూస్.!
మరి ఇంతకీ పెద్ద గొడ్డలి పెట్టు అని చిరంజీవి దేని గురించి మాట్లాడారంటే..డీప్ ఫేక్ పై రీసెంట్ గా చిరంజీవికి సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు కొన్ని అశ్లీల వెబ్సైట్లలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ వెబ్సైట్ లకు సంబంధించి చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ ఇష్యుపై వీసీ సజ్జనార్, డిజిపి ఇద్దరు కూడా సీరియస్ గా తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే డీప్ ఫేక్ అనేది ఒక పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పారు.అలాగే భవిష్యత్తులో ఈ డీప్ ఫేక్ పై మరిన్ని ఇబ్బందులు వస్తాయి.అందుకే ప్రభుత్వం దీనిపై ఏమైనా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేశారు.(Chiranjeevi)




















