
Dating Apps: డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్న ఇద్దరు యువకులు… రొ**మాన్స్ చేసుకుంటూ అండంగా దొరికిపోయారు. ఓయో రూములో కలిశాక ఒక యువకుడిపై అఘాయిత్యం చేయబోయాడు మరో యువకుడు. అయితే… నిరాకరించిన యువకుడిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు నిందితుడు. Dating Apps
Introduction on a dating app two guys rmance
ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్– మాదాపూర్ పరిధిలో డేటింగ్ యాప్ ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడి, యాప్‌లో చాటింగ్ కొనసాగించాడు వైద్యుడు. ఇటీవల కలుసుకుందామని నిర్ణయించుకొని, ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు ఆ ఇద్దరు యువకులు. ఓయో రూములో యువకుడు తనపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించగా, నిరాకరించాడు వైద్యుడు.
Also Read: OG Movie: కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి.. OG టికెట్ రూ.2000…
దీంతో వైద్యుడిపై దాడి చేసి, డబ్బులు ఇవ్వకపోతే రహస్యంగా కలిసిన విషయాన్ని బయటపెడతానని బెదిరించాడు యువకుడు. డబ్బులు ఇచ్చినా కూడా సదరు యువకుడు అతను పని చేసే ఆసుపత్రి వరకు వెళ్లి గొడవ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు వైద్యుడు. ఇక వైద్యుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: OG Movie: “ఓజి” కోసం మిరాయ్ కి అన్యాయం.. థియేటర్లు లాగేసుకున్నారు ?

