
Radhika Apte: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిల్క్ స్మిత ఏ విధంగా బోల్డ్ పాత్రలో నటించిందో అదేవిధంగా పాన్ ఇండియా లెవెల్ బోల్డ్ పాత్రలు అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది రాధిక ఆప్టే మాత్రమే.. ఈమె సినిమాలో ఉందంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ బోల్డ్ సీన్ తప్పనిసరిగా ఉంటుంది.. సౌత్ నార్త్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో నటిస్తూ దూసుకుపోతుంది. బోల్డ్ సీన్ వచ్చిందంటే దర్శక నిర్మాతలకు ఈ నటీమని మాత్రమే గుర్తుకొస్తుంది..
Telugu hero comments on Radhika Apte private parts
అది ఎలాంటి పాత్ర అయినా సరే మొహమాట పడకుండా నటించడంలో దిట్ట. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే నగ్నంగా కూడా నటించడానికి రెడీ అన్నట్టుగానే ఉంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ మెయిన్ మీడియా, సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. అలాంటి ఈమె ఒక తెలుగు హీరో నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది.(Radhika Apte)

అయితే రాధిక ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, ధోని, కబాలి, రక్త చరిత్ర2, లయన్, లెజెండ్ వంటి సినిమాలో నటించింది. అయితే ఈమె ఒక తెలుగు హీరోతో షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆయనతో కలిసి ఎలివేటర్ లో వెళ్తున్నాను. ఆ టైంలో మా పక్కన ఎవరు కూడా లేరు. కానీ ఆ హీరో నా వైపు అదోరకంగా చూస్తూ చాలా చనువుగా మాట్లాడారు. అయితే మొదటగా ఆయన మాటలు బాగానే అనిపించిన ఆ తర్వాత అతని పూర్తి క్యారెక్టర్ బయటకు వచ్చింది.
Also Read: Sathya Raj: హీరోలను నెత్తిన పెట్టుకోకండి.. సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు..ఆ హీరోని ఉద్దేశించేనా.?
మీకు రాత్రి సమయంలో మీ బ్యాకు దురద పెడితే నన్ను పిలవండి.. వచ్చి నేను గట్టిగా రుద్దుతాను అంటూ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారు. ఇక ఆయన మాటలకు నేను ఒక్కసారిగా షాక్ అయి గట్టిగా అరిచే సరికి నా కోపానికి సైలెంట్ అయిపోయారు ఆ హీరో. ఇప్పటికీ ఆ హీరో మాటలు నాకు గుర్తుకు వచ్చినప్పుడు చాలా బాధనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.(Radhika Apte)

