Sehwag’s wife Aarti: బీసీసీఐ అధ్యక్షుడితో వీరేంద్ర సింహాగ్ భార్య రిలేషన్?

Sehwag’s wife Aarti: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అతడు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో దిగాడంటే అన్ని సిక్సర్లు లేదా బౌండరీలే. ఒక్క నిమిషం కూడా ఆగడు. బౌలర్ ముఖం కూడా చూడడు. వచ్చిన బంతిని వచ్చినట్లే కొడతాడు. అలా శ్రీలంకకు చెందిన అజంతా మెండీస్ లాంటి మిస్టరీ స్పిన్నర్ కెరీర్ కూడా వీరేంద్ర సెహ్వాగ్ నాశనం చేశాడు. అంతటి చరిత్ర వీరేంద్ర సెహ్వాగ్ ఉంది. Sehwag’s wife Aarti

Sehwag’s friend Mithun Manhas rumoured to be dating his wife Aarti

అయితే అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ పచ్చటి కాపురంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు మిథున్ నిప్పులు పోశాడు. వీరేంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంట బీసీసీ అధ్యక్షుడు మిథున్. వీరేంద్ర సెహ్వాగ్ అలాగే మిథున్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఏ పని చేసినా వీళ్ళిద్దరూ క‌లిసి చేసేవాళ్ళు. Sehwag’s wife Aarti

Also Read: Munaga Chettu: మునగ చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా… ఇక లక్ష్మి దేవి కురిసినట్టే ?

అయితే వీరేంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తితో కూడా మిథున్ స్నేహం పెంచుకున్నాడు. ఆ స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసినట్లు సమాచారం. అంతేకాదు మిథున్ తో కలిసి అనేకసార్లు ఫోటోలు కూడా దిగింది ఆర్తి. ఈ విషయం గత సంవత్సరం తెలుసుకున్న వీరేంద్ర సెహ్వాగ్, ఆమెకు విడాకులు కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అప్పటినుంచి మిథున్ తో సహజీవనం కూడా చేస్తోందట ఆర్తి. ఈ విషయం ఇప్పుడు నేషనల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. Sehwag’s wife Aarti

Also Read: Roasted Corn: రోడ్డుపైన కాల్చే మొక్కజొన్న తింటున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_