Rohit Sharma Daughter: రోహిత్ శర్మ కూతురు చూపులు వైరల్.. అమ్మోరు తల్లి కంటే డేంజర్

Rohit Sharma Daughter: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిన్నటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ ఆడిన రోహిత్ శర్మ.. సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ తో రోహిత్ శర్మ రెచ్చిపోతే… ఆయన కూతురు స‌మైరా మాత్రం ఫోటోగ్రాఫర్లపై మండిపడింది. Rohit Sharma Daughter

Rohit Sharma Daughters look goes viral

సీరియస్ లుక్స్ ఇచ్చి ఫోటో గ్రాఫర్లను భయపెట్టించింది రోహిత్ శర్మ కూతురు సమీరా. అమ్మోరు తల్లి కంటే ప్రమాదకరంగా చూస్తూ అందరికి వణుకు పుట్టించింది. తాజాగా రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్జే అలాగే ఆయన కొడుకు, కూతురు స‌మైరా ముంబై విమానాశ్రయంలో మెరిశారు. రోహిత్ శర్మ అత్తగారింటికి ఆయన కుటుంబం వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముంబై విమానాశ్రయంలో రోహిత్ శర్మ కుటుంబం మెరిసింది. Rohit Sharma Daughter

Also Read: Green chilies: పచ్చిమిరపకాయలు తింటున్నారా.. అయితే 100 రోగాల‌కు చెక్ ?

అయితే, ఈ సంద‌ర్భంగా త‌న కొడుకు అహాన్ ను రితికా సజ్జే ఎత్తుకుని న‌డుస్తున్నారు. వెన‌కాలే, రోహిత్ శ‌ర్మ కూతురు స‌మైరా కూడా న‌డిచారు. దీంతో రితికా సజ్జే ఫ్యామిలీని చూసి, విలేక‌ర్లు, ఫోటో గ్రాఫ‌ర్లు ఎగ‌బ‌డి ఫోటోలు కొట్టారు. దీంతో రోహిత్ శ‌ర్మ స‌మైరా సీరియ‌స్ అయ్యారు. ఇంకా ఎన్ని ఫోటోలు తీస్తారు రా అన్న రేంజ్ లో సీరియ‌స్ లుక్స్ ఇచ్చారు స‌మైరా. Rohit Sharma Daughter

Also Read: Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో సంచ‌ల‌నం..234 కొత్త ఫోన్లే కొంప‌ముంచాయా ?

https://www.instagram.com/reel/DQPUY_jjOLM/?igsh=eG0wYWh6ajZ1NzZl
Share your love