Jagan: జ‌గ‌న్ బిగ్ స్కెచ్‌…ఆ పార్టీలో పొత్తు, ఇక కూట‌మి చిత్తు, చిత్తే ?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిని ఎదుర్కునేందుకు పొత్తుల దారులు తొక్కేందుకు నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడని సమాచారం అందుతుంది. Jagan

Jagan alliance will congress and cpi and cpm

ఈ మూడు పార్టీలను కలుపుకుని ముందుకు వెళితే ఓటు చీలకుండా ఉంటుందని జగన్ ప్రయత్నిస్తున్నారట. కూటమిని ఎదుర్కునేందుకు ఏ ఒక్క ఛాన్సులు కూడా వదులుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడట. కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులతో కూడా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ మేరకు ఇప్పటినుంచే కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా డీకే శివకుమార్ తో టచ్ లోకి వెళ్ళారట జగన్మోహన్ రెడ్డి. Jagan

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవ‌డ‌మే.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం ?

ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్న జగన్మోహన్ రెడ్డి తరచు DK శివకుమార్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లు ఈ ప్లాన్ సక్సెస్ అయితే కచ్చితంగా కూటమి చిత్తు కావడం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇప్పటివరకు సింగిల్ గా పోరాడిన జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు పొత్తులో భాగంగా ఎంత మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. Jagan

Also Read: Womens World Cup 2025: ఛాంపియ‌న్ గా ఇండియా…భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన బీసీసీఐ..ఎన్ని కోట్లంటే

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment