Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ లో విజ‌యం వారిదే..తేల్చేసిన చాణక్య స‌ర్వే రిపోర్ట్‌

Jubilee Hills Survey

Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం వెలువడనుంది. Jubilee Hills Survey

Jubilee Hills Survey Chanakya Strategies for Success

ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై సర్వే రిపోర్ట్ ను చాణక్య స్ట్రాటజీస్ సంస్థ వెల్లడించింది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని ఈ సర్వే రిపోర్ట్ లో తేలిపోయింది. కాంగ్రెస్ కంటే ఐదు శాతం నుంచి తొమ్మిది శాతం ఓట్ల తేడాతో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. Jubilee Hills Survey

Also Read: Telangana: రేవంత్ స‌ర్కార్ లో మ‌రో సంచ‌ల‌నం..బాంబ్ పేల్చిన మంత్రి ?

ఈ ఉప ఎన్నికల్లో 43% గులాబీ పార్టీకి ఓట్లు రానున్నాయట. కాంగ్రెస్ పార్టీకి 38% అలాగే భారతీయ జనతా పార్టీకి 10% ఓట్లు వస్తాయని సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇతరులు 90 శాతం దక్కించుకోనున్నారట. కెసిఆర్ మళ్లీ రావాలని చాలామంది జనాలు కోరుకుంటున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మహిళలు ఎక్కువగా గులాబీ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఇదే ఊపు కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ 100 సీట్లకు చేరే ఛాన్సులు ఉన్నట్టు చెబుతోంది. Jubilee Hills Survey

Also Read: Jagan: జ‌గ‌న్ బిగ్ స్కెచ్‌…ఆ పార్టీలో పొత్తు, ఇక కూట‌మి చిత్తు, చిత్తే ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu