
Money Plant: మనీ ప్లాంట్ మొక్కను చాలామంది ఇంటి లోపల పెంచుకుంటూ ఉంటారు. ఇవి ఇంటికి అందాన్ని తీసుకువస్తాయి. అంతేకాకుండా మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల చాలా మంచిదని ప్రతి ఒక్కరు చెబుతూనే ఉంటారు. మనీ ప్లాంట్ మొక్క చాలా మందికి ఇష్టం. ఇవి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల సంపదకు లోటు ఉండదని భావిస్తారు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లేనని చెబుతారు. మనీ ప్లాంట్ మొక్కను చాలామంది దొంగిలిస్తూ ఉంటారు. Money Plant
Will stealing a money plant really make you a millionaire
మనీ ప్లాంట్ మొక్కను దొంగిలించి వారి ఇంట్లోకి తీసుకువెళ్లి మొక్కను పెట్టుకుంటారు. అయితే మనీ ప్లాంట్ మొక్కను దొంగిలించడం మంచిదేనా కాదా అనే డౌట్ చాలామందికి వస్తూనే ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం… వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను దొంగిలించడం మంచిదే. ఎవరి ఇంట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో ఆ ఇంట్లో సంపద, ఐశ్వర్యం, ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెరుగుతూ ఉన్న కొద్ది ఆ వ్యక్తి ధనవంతుడు అవుతారని నమ్ముతారు అనేక ధన లాభాలను కలుగుతాయి. మనీ ప్లాంట్ మొక్కను దొంగిలించి పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులు పెరుగుతాయి. Money Plant
Also Read: Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఎన్నికల తరువాత తెలంగాణ కేబినెట్ నుండి ముగ్గురు మంత్రులు ఔట్…
ఎవరైతే తెలియకుండా వేరే వారి ఇంటి నుంచి మనీ ప్లాంట్ మొక్కను దొంగిలిస్తారో వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే మనీ ప్లాంట్ మొక్కను దొంగిలించి ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మనీ ప్లాంట్ మొక్కను ఇతరుల ఇంటి నుంచి దొంగిలించి తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల సంపదకు ఎలాంటి లోటు ఉండదు. అదృష్టం పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. మనీ ప్లాంట్ మొక్కను కొనడం కన్నా దొంగిలించి పెట్టుకోవడమే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. Money Plant
Also Read: Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ లో విజయం వారిదే..తేల్చేసిన చాణక్య సర్వే రిపోర్ట్


