Actress: ఆ నటుడిని మర్చిపోలేకే పెళ్లికి దూరం అయిన నటి.. 50 ఏళ్ళయినా ఇంకా సింగిల్గానే.?

The Actress who avoided marriage because she couldnot forget that actor
The Actress who avoided marriage because she couldnot forget that actor

Actress: ఆమె ఒక స్టార్ నటి.. ఒకప్పుడు ఎంతోమంది హీరోల సరసన హీరోయిన్ గా నటించడమే కాకుండా స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రలు కూడా పోషించింది.. అలా ఓవైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరోవైపు చెల్లెలుగా కూడా నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత పెళ్లి కాక పోయినప్పటికీ ఆమె ఏజ్ కి తగ్గ పాత్రలు వచ్చాయి.ఎక్కువ శాతం సీనియర్ హీరోలకు చెల్లెలు పాత్రల్లోనే నటించేది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ 51 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది.

The Actress who avoided marriage because she couldnot forget that actor

దానికి ప్రధాన కారణం ఓ నటుడు అంటారు.మరి ఇంతకీ ఆ నటి ఎవరయ్యా అంటే సీనియర్ నటి సితార. సౌత్ ఇండస్ట్రీలో సితార అంటే తెలియని వారు ఉండరు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ పాత్రలు పోషించడంతోపాటు చాలామంది సీనియర్ హీరోలకు చెల్లెలు పాత్రలు పోషించింది.అలా రజినీకాంత్ నటించిన నరసింహ మూవీ లో రజినీకాంత్ చెల్లెలు పాత్రలో నటించిన నటి అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. (Actress)

Also Read: Shiva Jyothi: సచ్చింది గొర్రె.. శివజ్యోతికి షాకిచ్చిన టీటీడి అధికారులు.. జీవితంలో మళ్లీ శ్రీవారిని చూడకుండా.?

అయితే అలాంటి సితార ఈ మధ్యకాలంలో చాలా మంది హీరో హీరోయిన్లకు తల్లి, అత్తా,పిన్ని,వదిన వంటి పాత్రలు పోషిస్తుంది.అయితే సితార ఏజ్ 51.కానీ ఇప్పటికీ సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. అయితే గతంలో తను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని పలు ఇంటర్వ్యూలలో ప్రశ్నలు ఎదురైనప్పటికీ కేవలం నా తల్లితండ్రులను వదిలి వెళ్ళడం ఇష్టం లేకనే నేను పెళ్లి చేసుకోలేదని కప్పిపుచ్చుకొచ్చింది. కానీ అసలు నిజం వేరే ఉందట.

The Actress who avoided marriage because she couldnot forget that actor

సితార గతంలో నిర్మాత నటుడు అయినటువంటి మురళితో చాలా సన్నిహితంగా ఉండేదట. వారిద్దరి మధ్య కొద్దిరోజులు ప్రేమాయణం కూడా నడిచిందట. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక మురళి చనిపోయాక ఆ బాధలో సితార పెళ్లికి దూరమైపోయిందట.ఆయన్ని మర్చిపోలేక మరో పెళ్లి చేసుకోలేదని గతంలో కొన్ని వార్తలు వినిపించాయి.(Actress)

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_