Jagan-Sharmila: జ‌గ‌న్ తో క‌లిసిపోయిన వైఎస్ ష‌ర్మిల‌..షాకింగ్ ట్వీట్ వైర‌ల్ ?

YS Sharmila wishes Jagan on his birthday on X platform
YS Sharmila wishes Jagan on his birthday on X platform
YS Sharmila wishes Jagan on his birthday on X platform

Jagan-Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఇవాళ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్ గా వైసిపి నేతలు చేస్తున్నారు. తెలంగాణ అలాగే అటు బెంగళూరులో కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గానే సాగుతున్నాయి. Jagan-Sharmila

YS Sharmila wishes Jagan on his birthday on X platform Jagan-Sharmila

అయితే ఇలాంటి నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు షర్మిల. సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు. గవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల వెల్లడించారు. Jagan-Sharmila

Also Read: Kolikapudi Srinivasa Rao: మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాస్ రావు… ఏకంగా అధ్యక్షుడిపై హాట్

దీంతో షర్మిల చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే దీనిపై వైసీపీ శ్రేణులు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కానుకగా ఆయనతో షర్మిల కలిసిపోవాలని.. ఇక యుద్ధం ముగించాలని కోరుతున్నారు. కాగా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రభావం కారణంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారం కూడా కోల్పోయిన మాట కూడా వాస్తవమేనని చెబుతున్నారు. Jagan-Sharmila

Also Read: Jagan-KCR: పెను సంచ‌ల‌నం..తాడేపల్లి నివాసం వ‌ద్ద జ‌గ‌న్‌, కేసీఆర్, కేటీఆర్ క‌టౌట్

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu