Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణ రాజుకు టీడీపీ వెన్నుపోటు..వైసీపీకి ఆ ఫైల్స్ ఇస్తూ ?

Raghu Rama Krishna Raju
Raghu Rama Krishna Raju
Raghu Rama Krishna Raju

Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణం రాజు టైం అస్సలు బాగోలేదని అంటున్నారు. లాకప్ లో హింసించారని కేసు పెట్టిన రఘురామకృష్ణరాజు, ఇప్పుడు చుక్కలు చూస్తున్నారట. ఈ కేసులో సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులకు సమాధానం చెప్పలేక కూటమి కకావికలమవుతోంది. తనను సస్పెండ్ చేసినట్లే రఘురామ కృష్ణంరాజును కూడా తన పదవి నుంచి తప్పించాలని సునీల్ కుమార్ ఇటీవల పోస్ట్ పెట్టారు. Raghu Rama Krishna Raju

tdp big shock to Raghu Rama Krishna Raju

అంతేకాదు తాజాగా రఘురామకృష్ణ రాజు SBI ఫ్రాడ్ నేప‌థ్యంలో సిబిఐ ఫైల్ చేసిన కేసు వివరాలను తెరపైకి తీసుకువచ్చాడు IPS ఆఫీసర్ సునీల్ కుమార్. ఈ విషయంలో రఘురామకృష్ణ రాజును అరెస్టు చేయాల్సిందేనంటూ వరుసగా పోస్టులు కూడా పెడుతున్నాడు IPS ఆఫీసర్ సునీల్ కుమార్. అలా చేయకపోతే తానే CBI పై కేసు పెడతానంటూ ట్వీట్స్ పెడుతున్నారు. Raghu Rama Krishna Raju

Also Read: HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ? గన్‌మ్యాన్ ఆత్మ**త్యాయత్నం

అటు SBI ఫ్రాడ్ చేసిన డ్యాంకుమెంట్లు కూడా ర‌ఘురామ కృష్ణం రాజు స‌న్నిహితులే, IPS ఆఫీసర్ సునీల్ కుమార్ కు అందిస్తున్నార‌ట‌. అయినా కూడా రఘు రామ కృష్ణం రాజు సైలెంట్ గా ఉంటున్నారట‌. టీడీపీ, ఎల్లో మీడియా కూడా రఘురామకృష్ణ రాజును టార్గెట్ చేస్తున్నార‌ని అంటున్నారు. రఘురామకృష్ణ రాజుకు వ్య‌తిరేకంగా కూట‌మి వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తెలుస్తోంది. దీంతో ఏం చేయ‌లేని స్థితిలో రఘురామకృష్ణ రాజు ఒంటరి అయ్యార‌ట‌. Raghu Rama Krishna Raju

Also Read: Jagan-Sharmila: జ‌గ‌న్ తో క‌లిసిపోయిన వైఎస్ ష‌ర్మిల‌..షాకింగ్ ట్వీట్ వైర‌ల్ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu