KCR: ఏపీలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌..పార్థసారథి అదిరిపోయే కౌంట‌ర్..?

kcr vs chandrababu
kcr vs chandrababu
kcr vs chandrababu

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్‌పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి హాట్ కామెంట్స్ చేయ‌డం జ‌రిగింది. కేసీఆర్‌ వ్యాఖ్యలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందని ఫైర్ అయ్యారు. ఆయనలాగా ఉద్వేగ పూరితమైన ప్రసంగాలు ఇవ్వట్లేదని నిప్పులు చెరిగారు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి. KCR

Andhra Pradesh State Minister Parthasarathy hot comments on former Telangana State CM KCR

ఎన్ని పెట్టుబడులు వచ్చాయో KCRకు చెప్పాల్సిన అవసరం లేదని చుర‌క‌లు అంటించారు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి. KCR వస్తే పెట్టుబడులు, పరిశ్రమలు చూపిస్తామ‌ని స‌వాల్ విసిరారు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి. నూజివీడు పేకాట క్లబ్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. KCR

Also Read: Ys Jagan: జగన్ అభిమానులపై లాఠీఛార్జ్ చేయించిన సీఎం రేవంత్ రెడ్డి ?

కోర్టు ఆర్డర్ పేరుతో వాళ్లు పేకాట క్లబ్‌లు నిర్వహిస్తామన్నారమ‌ని వివ‌రించారు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి. కోర్టు ఆర్డర్ ఉన్నా ఇష్టానుసారంగా నడపడం సరైన విధానం కాదని నిప్పులు చెరిగారు. కాగా ఇటీవ‌లే ఏపీకి పెట్టుబ‌డులు రాలేద‌ని, చంద్ర‌బాబు డ్రామాలు ఆడిన‌ట్లు కేసీఆర్ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలోనే కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారధి రియాక్ట్ అయి, కౌంట‌ర్ ఇచ్చారు. KCR

Also Read: CM Revanth Reddy: రాష్ట్రప‌తికి ఘోర అవ‌మానం..మ‌రో వివాదంలో సీఎం రేవంత్ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu