Janasena: వైసీపీ చేసిన తప్పే జనసేన చేస్తోందా.. కొంపముంచుతున్న పార్టీ కలర్లు ?

Janasena

Janasena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ గతంలో చేసిన తప్పిదమే జనసేన పార్టీ చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో టిడ్కో ఇండ్లకు వైసీపీ పార్టీకి చెందిన బ్లూ కలర్ వేయడంతో వివాదం రాజుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనసేన పార్టీ కూడా అదే తప్పిదం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Janasena

JanaSena colors and symbols for road dividers

తాజాగా డివైడర్లకు జనసేన పార్టీ రంగు అలాగే జనసేన పార్టీ సింబల్స్ వేశారు అధికారులు. ఈ సంఘటన గుంటూరు రూరల్ మండలం వెంగళయపాలెం ప్రధాన రహదారి రోడ్డు సమీపంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. Janasena

Also Read: Tolivelugu Raghu: వివాదంలో తొలి వెలుగు రఘు…ఎన్ఐఏ నోటీసులు

ఈ వీడియో వైరల్ కావడంతో రోడ్డు డివైడర్లకు జనసేన రంగులు అలాగే సింబల్స్ వేయడం దారుణం అంటూ వైసీపీ పోస్టులు పెడుతోంది. జనసేన పార్టీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలు చేస్తుంది వైసిపి. ప్రజల రోడ్డుపై పార్టీ రంగులు ఎందుకని నిలదీస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి తగ్గిన బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇస్తోంది వైసిపి. చట్ట ప్రకారం ఇది తప్పిదమని సూచనలు చేస్తోంది. Janasena

Also Read: KCR: ఏపీలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌..పార్థసారథి అదిరిపోయే కౌంట‌ర్..?

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_