

Rayachoti Demands : కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటోంది రాయచోటి. రాయచోటిని మదనపల్లి జిల్లాల్లో కలపడంపై నిరసనలు తెలుపుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి వీల్లేదంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా మారుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. Rayachoti Demands
Rayachoti Demands AP Minister Ramprasad Reddy resigns
కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అటు సోషల్ మీడియాలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వీడియో వైరల్ అవుతోంది. జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటానంటూ గతంలో మాట్లాడారు మంత్రి మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నాడు రాంప్రసాద్‌రెడ్డి తొడగొట్టి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై రాయచోటిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. Rayachoti Demands
Also REad: Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరికించిన దానం నాగేందర్ ?
ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారని కూడా అంటున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భావోద్వేగం అయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై రాంప్రసాద్ రెడ్డి కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ ఊపులోనే రాజీనామా చేయాలని అనుకుంటున్నారు. లేకపోతే, గ్రౌండ్ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని అంచనా వేసుకుంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. Rayachoti Demands
Also REad: Janasena: వైసీపీ చేసిన తప్పే జనసేన చేస్తోందా.. కొంపముంచుతున్న పార్టీ కలర్లు ?







