AP Minister Ramprasad Reddy: వివాదంలో ఏపీ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి…చెప్పులు వేసుకుని మ‌రీ !

AP Minister Ramprasad Reddy presented silk clothes to Ram Lori while wearing sandals
AP Minister Ramprasad Reddy presented silk clothes to Ram Lori while wearing sandals

AP Minister Ramprasad Reddy: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి భద్రాచలం లోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి సర్కారు తరఫున పట్టువస్త్రాలు స్వామివారికి అందించారు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. AP Minister Ramprasad Reddy

AP Minister Ramprasad Reddy presented silk clothes to Ram Lori while wearing sandals

అయితే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. శ్రీరామనవమి వేడుకలలో ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీరామనవమి వేడుకలలో చెప్పులు వేసుకుని పాల్గొన్న ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ప్రత్యేక పూజలు కూడా చేశారు. AP Minister Ramprasad Reddy

Also Read: VIJAY THALAPATHY : రజినీకాంత్ ను బెదిరించిన డీఎంకే.. టీవీకే నేత కామెంట్స్ వివాద‌స్ప‌దం..!

రాయచోటి పట్టణంలో జరిగిన సీతారాముల కళ్యాణానికి చెప్పులు వేసుకొని పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ప్రజలు. AP Minister Ramprasad Reddy

Also Read: Raj Gopal Reddy : కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!

Share your love