Nitin Nabin : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా?

BJP Nitin Nabin
BJP
Nitin Nabin

Nitin Nabin : భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ఈనెల 20వ తేదీన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ సిన్హా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ఈ నెల 19వ తేదీన జరగనుంది. Nitin Nabin

Nitin Nabin to be formally elected BJP president on January 20

ఈ ఎన్నికల్లో నితిన్ నబిన్ సిన్హా ఎంపిక ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నిక పూర్తయిన అనంతరం ఈనెల 20వ తేదీన ఆయన అధికారికంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సంస్థగతంగా పార్టీని మరింత బలేపేతం చేయడం లక్ష్యంగా కొత్త అధ్యక్షుడు కార్యాచరణ చేపట్టనున్నట్లు కలుస్తోంది. Nitin Nabin

Also Read: Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్

భారతీయ జనతా పార్టీలో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న నితిన్ నబిన్ సిన్హా, ఆర్ఎస్ఎస్ లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. అటు జేపీ నడ్డా చాలా సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి సేవలు అందించారు. ఆయన అధ్యక్షతన ఎన్నో విజయాలు అందుకుంది బిజెపి పార్టీ ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి పదవి అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కొత్త అధ్యక్ష నియామకం చేపట్టింది బిజెపి. Nitin Nabin

Also Read: Kavvampally Satyanarayana: వివాదంలో కవ్వంపల్లి…ఏకంగా క‌రీంన‌గ‌ర్ సీపీతో గొడ‌వ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu