BRS: బిజెపిలోకి హరీష్ రావు, కాంగ్రెస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్?

BRS
BRS
BRS

BRS: సంక్రాంతి పండుగ వచ్చిన నేపథ్యంలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగినట్టు చెబుతున్నారు. గులాబీ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల చివర్లో గులాబీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు తో పాటు బడా లీడర్లు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు. BRS

BRS Harish Rao joins BJP, RS Praveen Kumar joins Congress

హరీష్ రావు తో పాటు మరో కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేయోజనలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కెసిఆర్ అలాగే కేటీఆర్ విధానం నచ్చగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారబోతున్నట్లు పోస్టులు పెడుతున్నారు. కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ నేపథ్యంలో హరీష్ రావును కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్రుగా ఉన్నారట.BRS

Also Read: Kavvampally Satyanarayana: వివాదంలో కవ్వంపల్లి…ఏకంగా క‌రీంన‌గ‌ర్ సీపీతో గొడ‌వ ?

అందుకే గులాబీ పార్టీని వీడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లి ఎందుకు సిద్ధమవుతున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కూడా ఖరారు అయినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల వరకు సలహాదారు పోస్ట్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అంట. అందుకే గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. BRS

Also Read: Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu