ABN Venkatakrishna: తెలంగాణ నుంచి ఏబీఎన్ వెంకటకృష్ణ బ‌హిష్క‌ర‌ణ ?

ABN Venkatakrishna expelled from Telangana
ABN Venkatakrishna expelled from Telangana
ABN Venkatakrishna expelled from Telangana

ABN Venkatakrishna: ఏబీఎన్ వెంకటకృష్ణను తెలంగాణ నుంచి బ‌హిష్క‌ర‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఏబీఎన్ వెంకటకృష్ణ అనే ఒక హౌలా, ఒక ఊర కుక్క అంటూ ఫైర్ అయ్యారు. ఒక MLCని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిండని ఆగ్ర‌హించారు. ఒక తెలంగాణ బిడ్డను గెట్ ఔట్ అన్నావు కదా.. మేము చెబుతున్నాము గెట్ ఔట్ ఫ్రమ్ తెలంగాణ అంటూ వ్యాఖ్యానించారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ABN Venkatakrishna

ABN Venkatakrishna expelled from Telangana

సిట్ విచారణలో ఉన్నవి లేనట్టు మీడియా రాయడం వల్ల కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తక్కలపల్లి రవీందర్ అన్నారన్నారు. దానికి తక్కలపల్లి రవీందర్ గారిని ఏబీఎన్ వెంకటకృష్ణ గెట్ ఔట్ అన్నారని వివ‌రించారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఎవరినో రాసిన వాళ్ళను అంటే మీకు ఎందుకు కోపం వచ్చింది.. నీ ఆంధ్రా పెత్తందారు ఇక్కడ పనికి రాదని చెప్పుకొచ్చారు. ABN Venkatakrishna

Also Read: Telangana: టీ-హబ్‌ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ?

ఏబీఎన్ రాధాకృష్ణ, వెంకటకృష్ణ గుర్తు పెట్టుకోండన్నారు. వేల మంది పోలీసులను పెట్టుకున్నా కూడా మా ఆత్మగౌరవం దెబ్బ తింటే గేట్లు బద్దలు కొట్టుకుని మరీ స్టూడియో లోపలికి వస్తామని ప్ర‌క‌టించారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. నువ్వు ఇష్టానుసారంగా కేటీఆర్ మీద, బీఆర్ఎస్ మీద తప్పుడు రాతలు రాస్తాను అంటే ఊరుకోబోమ‌ని తెలిపారు. వెంటనే తక్కలపల్లి రవీందర్ గారికి ఏబీఎన్ వెంకటకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ABN Venkatakrishna

Also Read: Bhatti Vikramarka Mallu: భట్టి విక్రమార్కకు కమ్మ మహాజన సంఘం హెచ్చరిక?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu