Ambati Rambabu: మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఇంటికి నిప్పు..ఇక ప‌ర్మనెంట్ గా జైలుకే ?

Former Minister Ambati Rambabu house catches fire
Former Minister Ambati Rambabu house catches fire
Former Minister Ambati Rambabu house catches fire

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చుక్కలు చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నిన్న గుంటూరులో సీఎం చంద్రబాబు నాయుడు ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. ఈ నేపథ్యంలోనే నిన్ను అర్ధరాత్రి అంబటి రాంబాబు ఇంటిపై టిడిపి శ్రేణులు దాడి చేశాయి. ఈ తరుణంలోనే అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు కూడా చేశారు. Ambati Rambabu

Former Minister Ambati Rambabu house catches fire

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు పై కేసులు కూడా నమోదు అవుతున్నాయి. మొన్నటి వకు వల్లభనేని వంశీ, మాజీ ఎంపీ సురేష్ లాంటి వాళ్లను జైల్లో ఎలా పెట్టారో..? ఇప్పుడు అంబటి రాంబాబును కూడా జైలుకు తరలించే ప్రమాదం పొంచి ఉంది. అయితే నిన్న అంబడి రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడ తగ్గలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. Ambati Rambabu

Also Read: Etela Rajender: కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన ఈట‌ల రాజేంద‌ర్ ?

మళ్లీ అర్ధరాత్రి వచ్చి అంబటి రాంబాబు ఇంటికి నిప్పు అంటించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. అటు అంబటి రాంబాబు అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా డిమాండ్ చేశారు. అటు అంబటి రాంబాబుకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. Ambati Rambabu

Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబుపై టీడీపీ నాయకుల దాడి ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu