
Boy-Aunty: 17 ఏళ్ల కుర్రాడితో 37 ఏళ్ల ఆంటీ ఎఫైర్ పెట్టుకుంది. ఈ తరుణంలోనే వీళ్లు వేసిన మర్డర్ ప్లాన్ అడ్డం తిరిగింది. చిత్తూరులోని గిరింపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది కవిత (37) అనే వివాహిత. Boy-Aunty
Boy-Aunty 37-year-old aunty’s affair with 17-year-old boy
భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేనప్పుడు కలిసే అవకాశం ఉన్నా.. అత్త అడ్డుగా ఉందని హత్యకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. తన అత్తను చంపాలని బాలుడ్ని ఉసిగొల్పిందట కవిత. ఈ తరుణంలోనే ఇంట్లో ఎవరూ లేనప్పుడు చంపేందుకు స్కెచ్ వేశారట. Boy-Aunty
Also Read: Nandamuri Balakrishna: బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం
ఇక బుధవారం రాత్రి ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉండటంతో.. మైనర్‌ని పిలిపించి దాడి చేసిందట కవిత. కళ్లల్లో కారం కొట్టి, కత్తితో గొంతు కోసి హత్యకు యత్నం చేసినట్లు సమాచారం. అయితే కేకలు వేయడంతో గమనించారు స్థానికులు. అనంతరం బాలుడ్ని అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్‌కి తరలించారు.. పరారీలో ఉన్న కవిత కోసం గాలింపు చేస్తున్నారు. Boy-Aunty
Also Read: Malla Reddy : మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి





