

Brahmanandam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా మారిపోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వైసిపి నేతలను కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. అరెస్టయిన వైసిపి నేతలు బయటకు వచ్చిన తర్వాత హీరోలు అయిపోతున్నారు. మొన్నటికి మొన్న అంబటి రాంబాబును అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం సంచలనమే చేసింది. Brahmanandam
Film actor Brahmanandam meets YS Jagan at Gannavaram airport
ఇక ఇప్పుడు బయటకు వచ్చిన అంబటి రాంబాబు మళ్లీ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం సమావేశమయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు బ్రహ్మానందం కలవడం జరిగింది. Brahmanandam
Also Read: KAVITHA : తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి.. కవిత సంచలన వ్యాఖ్యలు
వీళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇది చూసిన వైసిపి శ్రేణులు.. తమ పార్టీలోకి బ్రహ్మానందం రాబోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే వైసీపీ పార్టీలో చేరబోతున్నాడని కూడా అంటున్నారు. కానీ ఈ సమావేశం అనుకోకుండా జరిగిందని కొంతమంది అంటున్నారు. మరి దీనిపై బ్రహ్మానందం ఎలా స్పందిస్తారో చూడాలి. Brahmanandam
Also Read: ADI SRINIVAS PA : ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పీఏ భార్య చనిపోవడానికి కారణం అతనేనా..?
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





