EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌.. ఆ నివేదిక ఏం చెబుతుందంటే..?

CM REVANTH REDDY

EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వారి జీతాలు, అల‌వెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భారంగా ఉన్నాయ‌ని వాటిని త‌గ్గించాల‌ని విద్యా క‌మిష‌న్ సీఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక అంద‌జేసింది. అంతేకాదు.. ప్రైవేట్ కాలేజీల‌కు ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ కూడా తీసేయాల‌ని ఆ నివేదిక పేర్కొంది. EDUCATION COMMISSION

THE EDUCATION COMMISSION REPORT SAYS THE SALARIES OF GOVERNMENT TEACHERS IN TELANGANA ARE HIGH

ముఖ్యంగా ప్ర‌భుత్వ టీచ‌ర్లు, అధ్యాప‌కులు, బోధ‌నేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్ర‌మాణాల కంటే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వాటిని స‌మీక్షించి క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అంద‌జేశారు విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళీ. వారికి పెరుగుతున్న జీతాలు అల‌వెన్సులు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భారంగా మారాయ‌ని తెలిపారు.

Also Read : MINISTER PONGULETI :వెలుగుమెట్ల‌లో పేద‌లకు ఇళ్లు ఇచ్చే బాధ్య‌త నాదే.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

దీంతో విద్యా రంగం బ‌లోపేతం చేయ‌డం చాలా క‌ష్టంగా మారుతుంద‌ని నివేదిక వెల్ల‌డించింది. టీచర్ల జీతాలు తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని నివేదికలో పేర్కొంది విద్యా కమిషన్. ప్ర‌ధానంగా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా తీయాలని రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. మ‌రోవైపు స్వీప‌ర్ కి రూ.2ల‌క్ష‌ల జీతం ఉంటే.. క‌లెక్ట‌ర్ కి రూ.1.5 ల‌క్ష‌ల వేత‌నం ఇవ్వ‌డం విశేషం. తెలంగాణ‌లోనే సాల‌రీల విష‌యంలో సంచ‌ల‌నాలు న‌మోదు అవుతున్నాయి.

Also Read : NARA LOKESH : మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్..!

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment