
Duvvada-Divvela Madhuri: రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ దంపతుల గురించి చర్చ జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ఇద్దరు ఏదో ఒక వివాదంలో నిత్యం ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే తిరుమలలో రీల్స్ చేశారని మాధురిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. Duvvada-Divvela Madhuri
Duvvada-Divvela Madhuri on Janhvi Kapoor
ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ తనుజ పుట్టినరోజు వేడుకలను తిరుమల కొండపై దివ్వల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ నిర్వహించారు. కోడిగుడ్డు కలిసిన కూల్ కేక్ ను తిరుమలలో కట్ చేశారని… అసలు తిరుమలలో కేక్ కటింగ్స్ ఉండబోవు అని టిటిడి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే మాధురిపై కేసు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది. Duvvada-Divvela Madhuri
Also Read: MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచలన…
అయితే ఈ విషయంపై తాజాగా మాధురి స్పందించారు. తనలాగే చాలామంది హీరోయిన్లు తిరుమల కొండపై రీల్స్ చేశారని పేర్కొన్నారు. జాన్వి కపూర్ కూడా తిరుమల కొండపై కేక్ కట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఆమెపై కేసు పెట్టండి అని డిమాండ్ చేశారు మాధురి. అనవసరంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. Duvvada-Divvela Madhuri
Also Read: SHIVAJI : పాలిటిక్స్ పై నటుడు శివాజీ సెన్షేషన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్




















