Telangana: కరెంట్ కోత‌లు..ప‌క్క రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం?

Telangana Congress government to borrow electricity from Uttar Pradesh and Madhya Pradesh
Telangana Congress government to borrow electricity from Uttar Pradesh and Madhya Pradesh

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరెంటు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు రేవంత్ రెడ్డి సర్కారుపై గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్ నుంచి విద్యుత్ అప్పుగా తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. Telangana

Telangana Congress government to borrow electricity from Uttar Pradesh and Madhya Pradesh

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ నుంచి ఈ నెల చివర వరకు రోజుకు మూడు వేల మెగా వాట్ల విద్యుత్ అప్పు తీసుకునేందుకు తెలంగాణ డిస్కములు నిర్ణయం తీసుకుందట. తిరిగి ఏప్రిల్ 20వ తేదీ నుంచి జూలై 10వ తేదీ లోగా తీసుకున్న విద్యుత్కు అదనంగా మరో ఐదు శాతం కలిపి వడ్డీ కూడా ఇస్తామని ఒప్పందం జరిగిందట. Telangana

Also Read: MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న…

ఇదే తరహాలో మధ్యప్రదేశ్ నుంచి కూడా రోజుకు 500 మెగా కోట్ల విద్యుత్ తీసుకుని ఎందుకు చర్యలు తీసుకోనుంట రేవంత్ రెడ్డి సర్కార్. ఈ న్యూస్ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Telangana

Also Read: SHIVAJI : పాలిటిక్స్ పై న‌టుడు శివాజీ సెన్షేష‌న్ కామెంట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్