Abhishek Sharma: గిల్ కు ఎసరు…సారా టెండుల్కర్ ను ఫాలో అవుతున్న అభిషేక్ శర్మ ?

Abhishek Sharma: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తున్నాడు ఓపెనర్ అభిషేక్ శర్మ. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 300కు పైగా పరుగులు చేశాడు ఈ డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ. అయితే… అద్భుతంగా అభిషేక్ శర్మ ఆడుతున్న నేపథ్యంలో అతనికి ఫాలోయింగ్ పెరుగుతోంది. Abhishek Sharma

Abhishek Sharma following Sara Tendulkar

ఇందులో భాగంగానే గిల్ ప్రియురాలు… సారా టెండూల్కర్… అభిషేక్ శర్మను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు. అలాగే మొన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా సారా టెండూల్కర్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. అప్పుడు అభిషేక్ శర్మ కొట్టిన బౌండరీలు అలాగే సిక్సర్లను చూసి సారా టెండూల్కర్ బాగా ఆస్వాదించినట్లు తెలుస్తోంది. అంతేకాదు… సారా టెండూల్కర్ ను కూడా.. అభిషేక్ శర్మ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు. Abhishek Sharma

Also Read: Marriage: పెళ్లికూతురు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు….అసలు తాళిబొట్టు ఎందుకు కడతారు…!

దీంతో గిల్ ప్రియురాలికి పెసరు పెట్టాడని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… సారే టెండూల్కర్ అలాగే గిల్ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఈ అంశంపై ఇద్దరు స్పందించలేదు. Abhishek Sharma

Also Read: Balayya: బాల‌య్య అఖండ స‌క్సెస్ వెనుక జ‌గ‌న్… పేర్నినాని సంచ‌ల‌నం !