PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_

ఏం చూసి వాళ్లకు ఆఫర్స్ ఇస్తున్నారు – అనుపమ

అనుపమ నటించిన లేటెస్ట్ మూవ పరదా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఈ నెల 22న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో అనుపమ బాగా పార్టిసిపేట్ చేస్తోంది. చేతిలో హిట్స్ లేకపోయినా కొంత మందికి ఛాన్సులొస్తున్నాయని, అదే తనకు అర్థం కావడం లేదని…

టాలీవుడ్ లో ఎవరి కుంపటి వారిదే – అల్లు అరవింద్

సైమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక్కడ ఎవరి కుంపటి వారిదేనని, అందుకే మంచి పనులు చేయలేకపోతున్నామని ఆయన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ స్పందించి సత్కరించలేదని అల్లు అరవింద్ అన్నారు. ఇండస్ట్రీ స్పందించకున్నా సైమా గుర్తించి…

మళ్లీశ్వరి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా?

వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మళ్లీశ్వరి సినిమా సూపర్ హిట్ గా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించినా, అందరి చూపు అప్పటి స్టార్ రైటర్ త్రివిక్రమ్ మీదే ఉండేది. త్రివిక్రమ్ కథా మాటలే ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసేవి. మళ్లీశ్వరిని వైజాగ్ నగరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇప్పుడు…

హిట్ టాక్ తెచ్చుకోని “వార్ 2”, “కూలీ”

భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చాయి కూలీ, వార్ 2 చిత్రాలు. అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పబ్లిక్ టాక్ పరంగా యావరేజ్ గా మారాయి. ఈ రెండు చిత్రాల్లో దేనికీ క్లియర్ గా సూపర్ హిట్ టాక్ రాలేదు. కూలీ, వార్ 2…

“రంగస్థలం 2” లోడింగ్

రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ సినిమా పీరియాడిక్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, సుకుమార్ కలిసి తమ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. వీళ్ల కాంబోలో వస్తున్నది రంగస్థలం 2 అనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం…

పవర్ స్టార్ బర్త్ డే కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ రెడీ అవుతోంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన రెండు సూపర్ హిట్ చిత్రాలు రిలీజ్ కు రాబోతున్నాయి. తమ్ముడు, జల్సా సినిమాలు సెప్టెంబర్ 2న రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలను థియేటర్స్ లో పవన్ ఫ్యాన్స్…

నిర్మాతలు, సినీ కార్మికుల చర్చలు విఫలం

టాలీవుడ్ లో సమ్మెకు పరిష్కారం దొరకడం లేదు. నిన్న నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య జరిగిన చర్చల్లో సయోధ్య కుదరలేదు. ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల సమ్మె కొనసాగుతోంది. షూటింగ్స్ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఈ సమ్మె మరికొద్ది రోజులు కొనసాగితే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి పెట్టుకున్న సినిమాలు అనుకున్న డేట్ కు విడుదల…

విశ్వంభర దర్శకుడిపై ట్రోల్స్

మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా రూపొందిస్తున్నాడు దర్శకుడు వశిష్ట్. ఈ మధ్య ఇతర డైరెక్టర్స్ తమ సినిమాను ప్రమోట్ చేసినట్లే తన మూవీని కూడా ప్రమోట్ చేసుకుంటున్నాడు వశిష్ట్. అయితే ఈ క్రమంలో ఆయన స్టోరీ రివీల్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో వశిష్ట్ విశ్వంభర కథను గురించి…

రజినీ నా తొలి గురువు – హృతిక్ రోషన్

రజినీకాంత్ కూలీ సినిమా హృతిక్ రోషన్ వార్ 2 ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తున్నాయి. రేపు ఈ మూవీస్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు హృతిక్ రోషన్. రజినీకాంత్ భగవాన్ దాదా సినిమాలో తాను చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఫొటోను షేర్ చేశారు. రజినీతో తను కలిసి నటించిన పిక్…

ఊహించనంతగా “కూలీ” టికెట్ సేల్స్

రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర నటించిన కూలీ సినిమాకు తెలుగు స్టేట్స్ లో ఊహించనంతగా టికెట్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు 4 లక్షల టికెట్స్ అమ్ముడయినట్లు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. రేపు కూలీ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. వార్ 2 పోటీని తట్టుకుని కూలీ ఈ రేంజ్ లో టికెట్ సేల్స్ చేసుకోవడం…