PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_

“కూలీ”తో పాటే “శివ” రీ రిలీజ్ ట్రైలర్

రజినీకాంత్, నాగార్జున కాంబోలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. కూలీ సినిమాతో పాటు శివ రీ రిలీజ్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. శివ సినిమాను 4కే…

రివ్యూ – “కపుల్ ఫ్రెండ్లీ” టీజర్

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా టీజర్ ఈ రోజు రిలీజైంది. ఈ చిత్ర టీజర్ లవ్, రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. ఒక ట్రెండీ లవ్ స్టోరీని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. చెన్నై బ్యాక్ డ్రాప్ తీసుకోవడం ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. హీరో సంతోష్ శోభన్,…

“ఫౌజీ” రిలీజ్ పై వైరల్ గా మారిన అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కు రావొచ్చనే విషయంపై నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఫౌజీ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఒక అభిప్రాయానికి వచ్చారట. ప్రస్తుతం…

వినోదం, సందేశం కలిసిన కథతో వస్తున్న”పెళ్లిలో పెళ్లి”

గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మిస్తున్న “పెళ్లిలో పెళ్లి” సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న…

షూటింగ్స్ చేయొద్దంటూ ఛాంబర్ ఆదేశాలు

సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఎలాంటి షూటింగ్స్‌ జరపకూడదని నిర్మాతలకు సూచన చేసింది. ఫిలిం ఫెడరేషన్ నాయకులతో కూడా ఎవరూ సంప్రదింపులు చేయొద్దని, తదుపరి నిర్ణయం తీసుకునేవరకు వేచి చూడాలని ఫిలింఛాంబర్ పేర్కొంది. ఫిలిం ఫెడరేషన్ కు చెందిన 24 క్రాఫ్ట్‌ నేతలు…

రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో అంజలి లేడీ ఓరియెంటెడ్ మూవీ

గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, లీసా వంటి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి సిద్ధమవుతోంది. గాలోడు, సాఫ్ట్ వేర్ సుధీర్ వంటి కమర్షియల్ హిట్ సినిమాలు రూపొందించిన టాలెంటెడ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో అంజలి లీడ్ రోల్ లో మూవీ చేస్తోంది.…

నిర్మాతలు నష్టాల్లో, కార్మికులు సమ్మెలో

వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ అయ్యాయి. సినీ కార్మికులకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతుంటారు. ఈ జూన్ కే మూడేళ్లు పూర్తి కావడంతో వేజెస్ పెంచమని సినీ కార్మికులు అడుగుతున్నారు. 30 శాతం వేతనాలు పెంచమనేది వారి డిమాండ్. ఈ డిమాండ్…

ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ

ఈ సారి సంక్రాంతికి భారీ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి అంద‌రి కంటే ముందుగా వస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన చిత్రం మెగా 157. ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవికి జంటగా నయనతార నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో రూపొందుతోన్న మూవీ, నవీన్ పొలిశెట్టి…

ప్రభాస్ కోసం మూడు సీక్వెల్స్ వెయిటింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సీక్వెల్స్ చేయాల్సి వుంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండటంతో ఈ సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే…

“కపుల్ ఫ్రెండ్లీ” టీజర్ రేపు రిలీజ్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా టీజర్ రేపు సాయంత్రం 4.24 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమ కథా చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందిస్తున్నారు. టీజర్ అనౌన్స్ మెంట్…