‘ఓజీ’కి జోడీ కన్మణి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజీ’. ఈ చిత్రంలో ఓజాస్ గంభీరగా పవన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు ఓజీ నుంచి ప్రియాంక…