Harish Rao: రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు షాక్.. కేంద్రానికి సంచ‌ల‌న లేఖ ?

Harish Rao

Harish Rao: రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు షాక్ ఇచ్చారు. బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు… సంచ‌ల‌న విష‌యాలు పేర్కొన్నారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు మీడియా సాక్షిగా లేఖను విడుదల చేశారు హరీష్ రావు. సిట్ విచారణకు బయలుదేరేముందు మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీష్ రావు. Harish Rao Former minister Harish Rao … Read more

Kavitha: కవిత-ప్రశాంత్ కిషోర్ మధ్య 500 కోట్ల డీలింగ్ ?

Kavitha

Kavitha: తెలంగాణ రాష్ట్రంలో దేవనపల్లి కవిత హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో పార్టీ పెట్టి దూసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట కవిత. అయితే దీనికోసం భారీ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఏకంగా ప్రశాంత్ కిషోర్ తో డీలింగ్ కుదుర్చుకున్నారట దేవనపల్లి కవిత. తన పార్టీకి కావాల్సిన సలహాలు అలాగే సూచనలు ఇచ్చేందుకుగాను ప్రశాంత్ కిషోర్ తో సమావేశమైనట్లు తెలుస్తోంది. Kavitha 500 crore deal between Kavitha and Prashant Kishore సంక్రాంతి పండుగ సందర్భంలో … Read more

Harish Rao: ఏ క్షణమైన హరీష్ రావు అరెస్ట్ ?

Harish Rao arrest at any moment

Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి. సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు తవ్వకాల కాంట్రాక్టు నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల బాగోతం బయటపడింది. ఇలాంటి నేపథ్యంలోనే గులాబీ పార్టీ కూడా ఈ అంశాన్ని గ్రౌండ్ స్థాయిలోకి తీసుకువెళ్లింది. Harish Rao Harish Rao arrest at any moment అయితే వెంటనే అలర్ట్ అయిన … Read more

kavitha: సింహం గుర్తుపై బ‌రిలో దేవ‌న‌ప‌ల్లి క‌విత ?

Kavitha

kavitha: తెలంగాణ రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ కూతురు కవిత.. గులాబీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, కొత్త పార్టీ పెట్ట‌నున్నార‌ట‌. ఈ మేర‌కు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో క‌విత పాలిటిక్స్ లో కీల‌క పరిణామం చోటు చేసుకుంది. kavitha Devanapalli kavitha the lion symbol in the ring తాజాగా హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఆశావహులతో కవిత కీలక సమావేశం నిర్వ‌హించ‌డం జ‌రిగింది.రానున్న మున్సిపల్ … Read more

Telangana: కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ?

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మ‌రో కీల‌క పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ఇచ్చిందట‌. ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ అడ్డంగా దొరికినట్లు సుశీ ఇన్‌ఫ్రా కంపెనీపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. Telangana Telangana CBI shocks Komatireddy family Sushi Infra company సుశీ ఇన్‌ఫ్రా లంచాల బాగోతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన‌ట్లు స‌మాచారం. సుశీ ఇన్‌ఫ్రా నేరపూరిత కుట్రకు పాల్పడిందంటూ ఎఫ్ఐఆర్ నమోదు … Read more

Telangana: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డంకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court issues notice to Telangana Speaker Gaddam Prasad in BRS MLA defection case

Telangana: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయ‌డం జ‌రిగింది. Telangana Supreme Court issues notice to Telangana Speaker Gaddam Prasad in BRS MLA defection case స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ … Read more

Telangana Municipal Elections 2026: మున్సిప‌ల్ ఎన్నిక‌ల తేదీలు వ‌చ్చేశాయి.. పొంగులేటి కీల‌క ప్ర‌క‌ట‌న

Telangana Municipal Elections 2026

Telangana Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలుకానుంది. ఇప్పటికే నోటిఫికేషన్ రాకముందే పట్టణాలలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. దావతులు, పార్టీలు చేసుకుంటూ… ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు అభ్యర్థులు. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 15వ తేదీ కంటే ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని తాజాగా తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. Telangana Municipal Elections 2026 Telangana Municipal … Read more

Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే టాప్ 10 ఆరోగ్య లాభాలు!!

Intermittent Fasting Ancient Secret Modern Health

Intermittent Fasting:మన శరీరానికి, ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం ఎంత అవసరమో చాలా మందికి తెలియదు. మనం ఉద్యోగాల నుండి ఆదివారం ఎలాగైతే సెలవు తీసుకుంటామో, మన పొట్టకు కూడా అలాగే సెలవు కావాలి. నిరంతరం ఏదో ఒకటి తింటూ ఉండటం వల్ల బాడీ తనను తాను రీసెట్ చేసుకునే సమయం కోల్పోతుంది. దీనివల్ల మన Productivity (ఉత్పాదకత) తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఉపవాసం అనేది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, … Read more

Singareni Tender: ఐఏఎస్ అధికారుల వివాదానికి మైనింగ్ లింక్.. ఏబీఎన్ రాధాకృష్ణ కథనం వెనుక కుట్ర ఉందా?

Andhrajyothy Singareni Tender Report Controversy

Singareni Tender:ఆంధ్రజ్యోతి పత్రికలో ఇటీవల వచ్చిన ఒక కథనం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఐఏఎస్ అధికారుల వివాదానికి మరియు మైనింగ్ వ్యవహారాలకు లింక్ పెడుతూ వచ్చిన ఈ వార్తపై అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం తీవ్రంగా మండిపడుతున్నాయి. మీడియా సంస్థల మధ్య ఉన్న అంతర్గత Disputes (వివాదాలు) ను ప్రభుత్వానికి అంటగట్టడం ఏమాత్రం సరికాదని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను మరియు వ్యక్తులను త్వరలోనే బయటపెడతామని పాలకులు … Read more

Revanth Reddy: టీడీపి కేడర్‌ను తన వైపు తిప్పుకునే ఆపరేషన్.. రేవంత్ రెడ్డి వ్యూహం!!

Revanth Reddy Appeals To TDP Supporters

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరియు కార్యకర్తలకు ఒక వ్యూహాత్మక విజ్ఞప్తి చేశారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం ఉనికిని దెబ్బతీసిందని, ఆ పార్టీని తెలంగాణలో లేకుండా చేయడానికి కక్ష కట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళి అర్పించాలంటే బీఆర్ఎస్ పార్టీని సమూలంగా బొంద పెట్టడమే మన Mission (లక్ష్యం) అని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ … Read more